డాన్ బ్రాడ్‌మాన్‌ను దాటేసిన స్టీవ్ స్మిత్
Steve Smith ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్ టెస్టుల్లో 30వ సెంచరీ చేశాడు. సిడ్నీలో సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడవ టెస్టులో అతను 104 రన్స్ చేసి ఔటయ్యాడు. ఇక క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మాన్ రికార్డును కూడా స్టీవ్ స్మిత్ దాటేశాడు. టెస్టుల్లో ఆసీస్ బ్యాటర్ బ్రాడ్‌మాన్ ఖాతాలో 29 టెస్టు సెంచరీలు ఉన్నాయి. ఆ రికార్డును ఆసీస్
సిడ్నీ: ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్ టెస్టుల్లో 30వ సెంచరీ చేశాడు. సిడ్నీలో సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడవ టెస్టులో అతను 104 రన్స్ చేసి ఔటయ్యాడు. ఇక క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మాన్ రికార్డును కూడా స్టీవ్ స్మిత్ దాటేశాడు. టెస్టుల్లో ఆసీస్ బ్యాటర్ బ్రాడ్‌మాన్ ఖాతాలో 29 టెస్టు సెంచరీలు ఉన్నాయి. ఆ రికార్డును ఆసీస్ బ్యాటర్ స్మిత్ బ్రేక్ చేశాడు. బ్రాడ్‌మాన్ రికార్డును దాటేసిన మూడవ ఆసీస్ బ్యాటర్‌గా స్మిత్ నిలిచాడు.
Steve Smith passes Sir Donald Bradman on Australia's all-time list for most Test centuries 👏#WTC23 | #AUSvSA pic.twitter.com/fwHvZDmo18
— ICC (@ICC) January 5, 2023
ఈ మ్యాచ్‌లో స్మిత్ 192 బంతుల్లో 11 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 104 రన్స్ చేసి నిష్క్రమించాడు. ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడన్ ఖాతాలోనూ 30 సెంచరీలు ఉన్నాయి. ఆస్ట్రేలియాకు అత్యధిక సెంచరీలు స్కోర్ చేసిన బ్యాటర్లలో రికీ పాంటింగ్(41), స్టీవ్ వా(32)లు ఉన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

