Hitesh Dolwani | పారా టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్.. హితేశ్ స్వర్ణ జోరు
ఇండోర్ వేదికగా జరుగుతున్న యూటీటీ జాతీయ పారా టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో రాష్ట్ర ప్యాడ్లర్ హితేశ్ దోల్వాని పసిడి పతక జోరు కనబరిచాడు. బుధవారం జరిగిన మూడు వేర్వేరు విభాగంలో హితేశ్ స్వర్ణ పతకాలతో మెరిశాడు.
Hitesh Dolwani | హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఇండోర్ వేదికగా జరుగుతున్న యూటీటీ జాతీయ పారా టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో రాష్ట్ర ప్యాడ్లర్ హితేశ్ దోల్వాని పసిడి పతక జోరు కనబరిచాడు. బుధవారం జరిగిన మూడు వేర్వేరు విభాగంలో హితేశ్ స్వర్ణ పతకాలతో మెరిశాడు.
పురుషుల సింగిల్స్ ఫైనల్లో హితేశ్ 6-11, 12-10, 11-6, 11-9తో విశ్వ తాంబెపై గెలిచాడు. అదే దూకుడు కొనసాగిస్తూ డబుల్స్‌లో హితేశ్, కునాల్ అరోరా జోడీ 11-8, 4-11, 11-9, 6-11, 14-12తో దత్త ప్రసాద్, రవీంద్ర ద్వయంపై గెలిచింది. మిక్స్డ్ డబుల్స్‌లోనూ ఈ పారా ప్యాడ్లర్ విజేతగా నిలిచాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

