హైదరాబాద్, ఆట ప్రతినిధి: డబ్ల్యూపీసీ జాతీయ పవర్ లిఫ్టింగ్ చాంపియన్షిప్లో రాష్ట్ర లిఫ్టర్ మోహ్నిష్ పసిడి పతకంతో మెరిశాడు.
బెంగళూరులో జరిగిన టోర్నీలో పురుషుల 82కిలోల కేటగిరీలో మోహ్నిష్ డెడ్లిఫ్ట్లో 220 కిలోల బరువెత్తి ప్రథమ స్థానంలో నిలిచాడు.