జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ టోర్నీకి రాష్ట్ర ఉద్యోగులు
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ వెయిట్‌లిఫ్టింగ్ టోర్నీలో ఏడుగురు రాష్ట్ర ఉద్యోగులు బరిలోకి దిగనున్నారు. ఈనెల 19 నుంచి 25 వరకు ఢిల్లీలో జరుగనున్న పోటీల్లో పాల్గొనేందుకు జీఏడీ కార్యదర్శి శేషాద్రి అనుమతిస్తూ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు. వేర్వేరు విభాగాల్లో ఖాలీద్ఖాన్(60కి), నేనావత్ జాను, దివాకర్(67కి), యూసుఫ్(73కి), శ్రీనివాస్‌వర్మ(81కి), ఆనంద్(96కి), ఖలీద్(81కి) పోటీకి దిగనున్నారు. రాష్ట్ర జట్టుకు మేనేజర్‌గా మోహన్, కోచ్‌గా రమేశ్‌కుమార్ వ్యవహరించనున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- anand
- Divakar
- Khalid
- Khalid Khan
RELATED ARTICLES
తాజా వార్తలు
Saurav Das | సౌరవ్ దాస్, రాంకాలకు అదనపు జుడీషియల్ కస్టడీ కోరిన పోలీసులు.. ఆర్డర్ రిజర్వ్ చేసిన కోర్ట్
DGP CV Anand | అమరుల త్యాగాలతోనే రాష్ట్రంలో శాంతిభద్రతలు.. నిజాయితీగా సేవ చేయడమే వారికి నిజమైన నివాళి: డీజీపీ సీవీ ఆనంద్
‘తమపై దాడి చేసిన కాంగ్రెస్ గుండాలపై చర్యలు తీసుకోవాలి’
IND vs PAK | దేశంలో అస్థిరతకు భారత భద్రతా సలహాదారే కారణం.. మళ్లీ నోరు పారేసుకున్న పాకిస్థాన్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
ట్రెండింగ్ వార్తలు
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?

