Home
Sports
Sri Lankan Legend Mahela Jayawardene Has Stepped Down From His Role As Head Coach Of The Mumbai Indians A Top Ipl Team And Five Time Champion
ముంబై ఇండియన్స్ కోచింగ్కు జయవర్ధనే గుడ్బై
ఐపీఎల్ మేటి జట్టు, ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ బాధ్యతల నుంచి శ్రీలంక దిగ్గజం మహేల జయవర్ధనే వైదొలిగాడు.
ముంబై: 2017, 2019, 2020లో ముంబైని మూడుసార్లు విజేతగా నిలిపిన జయవర్ధనే 2025లో తిరిగి ప్రధాన కోచ్గా బాధ్యతలు స్వీకరించాడు. అయితే గత సీజన్లో ముంబై పాయింట్ల పట్టికలో 9వ స్థానంతో సరిపెట్టుకోవడంతో తను తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు.
దీంతో నవంబర్ 15న రిటెన్షన్ డెడ్లైన్ సమీపిస్తున్న వేళ ముంబై యాజమాన్యం కొత్త హెడ్ కోచ్ వేటను వేగవంతం చేసింది. మరోవైపు, తొలి టైటిల్ వేటలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ తమ ఫాస్ట్ బౌలింగ్ కోచ్గా శ్రీలంక మాజీ పేసర్ చమిందా వాస్ ను నియమించుకుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

