పాకిస్థాన్ x శ్రీలంక
వరుస విజయాలతో జోరు కనబర్చిన పాకిస్థాన్, శ్రీలంక మధ్య ఆదివారం ఆసియాకప్ ఫైనల్ జరుగనుంది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన టీమ్ఇండియా..
- నేడు ఆసియా కప్ ఫైనల్
- రా్ర తి 7.30 నుంచి..
దుబాయ్: వరుస విజయాలతో జోరు కనబర్చిన పాకిస్థాన్, శ్రీలంక మధ్య ఆదివారం ఆసియాకప్ ఫైనల్ జరుగనుంది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన టీమ్ఇండియా.. సూపర్-4 దశలోనే వెనుదిరగగా.. లంక, పాక్ టైటిల్ కోసం పోటీపడనున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఈ మెగా టోర్నీ లంకలో జరుగాల్సి ఉన్నా.. ఆర్థిక సంక్షోభం కారణంగా యూఏఈకి తరలించిన విషయం తెలిసిందే. భారత్, పాక్ మధ్య ఫైనల్ జరుగుతుందని అభిమానులు ఊహించినా.. అద్వితీయ ఆటతీరు కనబర్చిన శ్రీలంక ఫైనల్‌కు దూసుకొచ్చింది. సూపర్-4 దశలో పాకిస్థాన్, శ్రీలంక మధ్య జరిగిన చివరి పోరులో లంకేయులను విజయం వరించగా.. ఆ ఓటమికి బదులు తీర్చుకోవాలని పాకిస్థాన్ భావిస్తున్నది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

