డ్రాతో ముగించిన శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సీ
ఇండియన్ ఫుట్‌బాల్ లీగ్ 2025-26 సీజన్ లీగ్ దశను శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సీ డ్రాతో ముగించింది. శుక్రవారం గోవాలోని పీజేఎన్ స్టేడియంలో ఉత్కంఠగా సాగిన తమ ఆఖరి మ్యాచ్‌ను శ్రీనిధి జట్టు 1-1తో స్థానిక డెంపో ఎస్సీ జట్టుతో డ్రా చేసుకుంది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి : ఇండియన్ ఫుట్‌బాల్ లీగ్ 2025-26 సీజన్ లీగ్ దశను శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సీ డ్రాతో ముగించింది. శుక్రవారం గోవాలోని పీజేఎన్ స్టేడియంలో ఉత్కంఠగా సాగిన తమ ఆఖరి మ్యాచ్‌ను శ్రీనిధి జట్టు 1-1తో స్థానిక డెంపో ఎస్సీ జట్టుతో డ్రా చేసుకుంది. ఆట ప్రారంభమైన 5వ నిమిషంలోనే ఆతిథ్య డెంపో ఎస్సీ జట్టు అటాకింగ్ గేమ్ ఆడింది. ఈ క్రమంలో లభించిన కార్నర్‌ను మార్కస్ జోసెఫ్ అద్భుతమైన హెడర్‌తో గోల్‌గా మలిచి జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు.
ద్వితీయార్థం 71వ నిమిషంలో శ్రీనిధి ఆటగాడు లాల్చుంగ్నుంగ అందించిన క్రాస్‌ను పోస్ట్ వద్ద ఉన్న దీపక్ హెడర్ ద్వారా గోల్ పోస్ట్ వైపు మళ్లించాడు. అక్కడే సిద్ధంగా ఉన్న హాది ఇద్రిస్సు బంతిని నెట్లోకి పంపడంతో స్కోరు 1-1తో సమమైంది. ఈ డ్రాతో శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సీ మొత్తం 14 మ్యాచ్‌ల్లో 26 పాయింట్లతో పట్టికలో రెండో స్థానంలో నిలిచింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saurav Das | సౌరవ్ దాస్, రాంకాలకు అదనపు జుడీషియల్ కస్టడీ కోరిన పోలీసులు.. ఆర్డర్ రిజర్వ్ చేసిన కోర్ట్
DGP CV Anand | అమరుల త్యాగాలతోనే రాష్ట్రంలో శాంతిభద్రతలు.. నిజాయితీగా సేవ చేయడమే వారికి నిజమైన నివాళి: డీజీపీ సీవీ ఆనంద్
‘తమపై దాడి చేసిన కాంగ్రెస్ గుండాలపై చర్యలు తీసుకోవాలి’
IND vs PAK | దేశంలో అస్థిరతకు భారత భద్రతా సలహాదారే కారణం.. మళ్లీ నోరు పారేసుకున్న పాకిస్థాన్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
ట్రెండింగ్ వార్తలు
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?

