మంత్రి కేటీఆర్ పుట్టిన రోజున క్రీడా టోర్నీలు
రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా క్రీడా పోటీలను ఘనంగా నిర్వహించేందుకు స్పోర్ట్స్ అసోసియేషన్లు ముందుకురావడం హర్షణీయమని సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ అన్నారు.
- సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్
హైదరాబాద్, ఆట ప్రతినిధి: రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా క్రీడా పోటీలను ఘనంగా నిర్వహించేందుకు స్పోర్ట్స్ అసోసియేషన్లు ముందుకురావడం హర్షణీయమని సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ అన్నారు. ఈ నెల 24న ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు పురస్కరించుకుని క్రీడా సంఘాలు..సాట్స్ సమన్వయంతో రాష్ట్ర స్థాయి సైక్లింగ్, స్కేటింగ్, రెజ్లింగ్(మహిళలు) పోటీలు జరిపేందుకు సిద్ధమయ్యాయి.
ఆయా సంఘాల ప్రతినిధులు..సాట్స్ చైర్మన్‌ను కలిసి సహకారం అందించాలని కోరారు. ఈ సందర్భంగా ఆంజనేయగౌడ్ మాట్లాడుతూ ‘క్రీడా ప్రేమికుడైన మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా పోటీలు నిర్వహించడం సంతోషం. టోర్నీ నిర్వహణకు సాట్స్ అన్ని రకాలుగా మద్దతుగా ఉంటుంది. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సహకారంతో క్రీడా సంఘాలకు పూర్తి సహకారం అందిస్తాం’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో రెజ్లింగ్, స్కేటింగ్, సైక్లింగ్ ప్రతినిధులు పాల్గొన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

