FIFA World Cup: చెక్ రిపబ్లిక్కు షాకిచ్చిన దక్షిణకొరియా.. 2-1 గోల్స్ తేడాతో విజయం
FIFA World Cup: ఫిఫా వరల్డ్‌కప్ గ్రూపు ఏ మ్యాచ్‌లో చెక్ రిపబ్లిక్కు షాక్ ఇచ్చింది దక్షిణ కొరియా. 2-1 గోల్స్ తేడాతో దక్షిణ కొరియా విజయం సాధించింది. ఆ జట్టు తరపున హవంగ్ ఇన్ బియోమ్, ఓహ్ హేయన్ గుయు గోల్స్ చేశారు. ఇక చెక్ రిపబ్లిక్ తరపున ఎల్ క్రేజ్సీ గోల్ చేశాడు.
మెక్సికో సిటీ: ఫిఫా వరల్డ్‌కప్(FIFA World Cup) గ్రూపు ఏ మ్యాచ్‌లో చెక్ రిపబ్లిక్కు షాక్ ఇచ్చింది దక్షిణ కొరియా. 2-1 గోల్స్ తేడాతో దక్షిణ కొరియా విజయం సాధించింది. ఆ జట్టు తరపున హవంగ్ ఇన్ బియోమ్, ఓహ్ హేయన్ గుయు గోల్స్ చేశారు. ఇక చెక్ రిపబ్లిక్ తరపున ఎల్ క్రేజ్సీ గోల్ చేశాడు. వాస్తవానికి ఫస్ట్ హాఫ్‌లో ఏ జట్టు కూడా గోల్స్ చేయలేదు. కానీ సెకండ్ హాఫ్ ఆరంభంలో చెక్ రిపబ్లిక్ ప్లేయర్ ఎల్ క్రేజ్సీ ఆట 59వ నిమిషంలో గోల్ చేశాడు. మ్యాచ్‌లో చెక్ రిపబ్లిక్ విజయం సాధిస్తుందనుకున్న సమయంలో.. దక్షిణకొరియా అనూహ్యంగా కోలుకున్నది. ఆట 67వ నిమిషంలో హవంగ్, 80వ నిమిషంలో ఓహ్ హేయన్ గోల్స్ చేశారు. గ్రూపు ఏకు చెందిన మరో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై మెక్సికో విజయం సాధించిన విషయం తెలిసిందే.
Closing the day out in Mexico 💫 #FIFAWorldCup
— FIFA World Cup (@FIFAWorldCup) June 12, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

