సౌతాఫ్రికా 97/5
సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులోనూ సౌతాఫ్రికా బ్యాట్‌తో తడబడుతున్నది. రెండోరోజు వర్షం కాస్త తెరిపినివ్వగా 31 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైన మ్యాచ్‌లో సఫారీలు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 97 రన్స్ చేశారు.
గెబెహా : సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులోనూ సౌతాఫ్రికా బ్యాట్‌తో తడబడుతున్నది. రెండోరోజు వర్షం కాస్త తెరిపినివ్వగా 31 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైన మ్యాచ్‌లో సఫారీలు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 97 రన్స్ చేశారు.
స్కాట్ బొలాండ్ (4/31) మరోసారి నిప్పులు చెరిగి సఫారీ టాపార్డర్‌ను కుప్పకూల్చాడు. అయితే సౌతాఫ్రికా సారథి టెంబా బవుమా (41 నాటౌట్) తన జట్టును ఆదుకున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pregnancy | 30 ఏళ్ల వయస్సులో గర్భం దాల్చడం కష్టమవుతుందా.. అండాల సంఖ్య తగ్గుతుందా..?
Bulgaria Accident | పొగమంచు ఎఫెక్ట్.. ఒకదానినొకటి ఢీకొన్న 86 వాహనాలు.. 12 మంది మృతి
Health Tips | వ్యాయామం చేసేటప్పుడు ఏదిపడితే అది తింటే ప్రమాదం.. ఎందుకో తెలుసా..?
ACB Case | ఏసీబీ వలలో భైంసా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్.. వీడియో
AP News | తీసుకున్న రూ.500 తిరిగివ్వలేదని ఓ వ్యక్తిపై వేడి నూనె గుప్పిన మహిళ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

