గంగూలీపై బయోపిక్

ముంబై: బాలీవుడ్లో ప్రముఖ క్రికెటర్ల బయోపిక్ సినిమాల పరంపర కొనసాగుతున్నది. ఇప్పటికే దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, మహమ్మద్ అజారుద్దీన్, ధోనీ జీవిత చరిత్రల నేపథ్యంలో సినిమాలు రూపుదిద్దుకోగా, తాజాగా ఈ జాబితాలో ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ చేరిపోయాడు. తన జీవితకథ ఆధారంగా నిర్మించనున్న సినిమాకు దాదా కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. గంగూలీ బయోపిక్‌లో బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించే అవకాశముంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Badangpet | బడంగ్‌పేట అక్రమాల్లో కొత్త కోణం.. 250 ఫైళ్లపై గ్రూపుగా ఏర్పడిన కాంట్రాక్టర్లు
Singareni Bonus | బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
Insurance Scam | అల్లుడి కోసం గిల్లుడు.. 1200 కోట్లు మూడేండ్లలో దిగమింగేలా స్కెచ్
Harish Rao | బెనిఫిట్స్ కోసం వృద్ధులు రోడ్డెక్కాలా?.. సీఎం రేవంత్‌ను నిలదీసిన హరీశ్‌రావు
Horoscope | 14-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

