కమ్మిన్స్‌కు 5 వికెట్లు.. ఇంగ్లండ్ 147 ఆలౌట్

బ్రిస్బేన్: యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇవాళ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు ఆరంభమైంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ మొదట బ్యాటింగ్ చేసింది. అయితే తొలి రోజే ఆ జట్టు కేవలం 147 రన్స్‌కు ఆలౌటైంది. ఆస్ట్రేలియా కెప్టెన్, స్పీడ్ బౌలర్ ప్యాట్ కమ్మిన్స్ తొలి ఇన్నింగ్స్‌లో అయిదు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను తక్కువ స్కోర్‌కే కట్టడి చేశాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ తొలి బంతికే.. రోరీ బర్న్స్ క్లీన్ బౌల్డయ్యాడు. స్టార్క్ బౌలింగ్‌లో అతను ఔటయ్యాడు. అయితే తొలి సెషన్లో ఇంగ్లండ్ 4 వికెట్లు కోల్పోయి 59 రన్స్ చేసింది. ఆ తర్వాత సెకండ్ సెషన్లో కమ్మిన్స్ తన విశ్వరూపం ప్రదర్శించాడు. బట్లర్ కొంత మేరకు ఆసీస్ బౌలర్లను ప్రతిఘటించినా.. ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలువలేకపోయాడు. స్టార్క్, హేజల్‌వుడ్ రెండేసి వికెట్లు తీయగా.. గ్రీన్ ఖాతాలో ఒక వికెట్ పడింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- Ashes 2021
- England
- Pat Cummins
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

