IND vs AUS | అబాట్ ఔట్… ఆలౌట్ ప్రమాదంలో ఆసీస్.. స్కోర్ ఎంతంటే?
IND vs AUS : తొలి వన్డేలో ఆస్ట్రేలియా ఆలౌట్ ప్రమాదంలో పడింది. ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ (8)ను జడేజా ఔట్ చేశాడు. దాంతో, 184 వద్ద ఆ జట్టు ఎనిమిదో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం మిచెల్ స్టార్క్, సియాన్ అబాట్ క్రీజులో ఉన్నారు.
IND vs AUS : తొలి వన్డేలో ఆస్ట్రేలియా ఆలౌట్ ప్రమాదంలో పడింది. తొమ్మిదో వికెట్ కోల్పోయింది. సియాన్ అబాట్(0)ను సిరాజ్ ఔట్ చేశాడు. అంతకుముందు ఓవర్లో ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ (8)ను జడేజా ఔట్ చేశాడు. దాంతో, 184 వద్ద ఆ జట్టు ఎనిమిదో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం మిచెల్ స్టార్క్, ఆడం జంపా (0) క్రీజులో ఉన్నారు. 35ఓవర్లకు ఆస్ట్రేలియా 8 వికెట్ల నష్టానికి 188 రన్స్ చేసింది. అంతకుముందు భారత సీనియర్ పేసర్ షమీ (Mohammad Shami) దెబ్బకు ఆసీస్ఏ (Australia)డో వికెట్ కోల్పోయింది. మార్క్ స్టోయినిస్ (5) ఔటయ్యాడు.
మ్యాక్స్వెల్, స్టోయినిస్ ఏడో వికెట్కు 10 రన్స్ జోడించారు. 174 రన్స్ వద్ద ఆస్ట్రేలియా ఆరో వికెట్ పడింది. కామెరూన్ గ్రీన్ను షమీ బౌల్డ్ చేశాడు. షాన్ మార్ష్ (81) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. సెంచరీ కొట్టేలా కనిపించాడు. కానీ, జడేజా ఓవర్లో సిరాజ్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

