ఐవోసీ బ్రాండ్ అంబాసిడర్ సింధు

న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఒలింపిక్ సమాఖ్య(ఐవోసీ) అథ్లెట్ బ్రాండ్ అంబాసిడర్‌గా భారత స్టార్ షట్లర్ పీవీ సింధుతో పాటు మిచెల్లీ లీ(కెనడా) ఎంపికయ్యారు. ‘బిలీవ్ ఇన్ స్పోర్ట్స్’ ప్రచారంలో భాగంగా వీరిని ప్రచారకర్తలుగా నియమించినట్లు ఐవోసీ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ‘ఐవోసీ ప్రచారకర్తగా ఎంపికవ్వడం గౌరవంగా భావిస్తున్నాను. పోటీపడటంలో ఎలాంటి మోసాలకు పాల్పడకుండా పోరాడటంలో సహచర అథ్లెట్లతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాను. అందరం కలిసి మెరుగైన క్రీడా వాతావరణాన్ని నెలకొల్పుదాం’అని సింధు పేర్కొంది. మరోవైపు భారత బ్యాడ్మింటన్ సమాఖ్య(బాయ్) ప్రధాన కార్యదర్శి అజయ్ సింఘానియా స్పందిస్తూ ‘ఆటపై సింధుకు ఉన్న నిజాయితీకి తగిన గుర్తింపు లభించింది. ఇన్నేండ్లుగా ఆటను ప్రేమిస్తూ అంకితభావం ప్రదర్శించి అత్యుత్తమ స్థాయికి ఎదిగింది’ అని అన్నారు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- Brand Ambassador
- IOC
- Sindhu
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

