జాతీయ చాంప్ రష్మిక

గురుగ్రామ్: తెలంగాణ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక జాతీయ హార్డ్ కోర్టు సీనియర్ టెన్నిస్ చాంపియన్‌షిప్ టైటిల్ చేజిక్కించుకుంది. హర్యానా వేదికగా జరిగిన టోర్నీ మహిళల సింగిల్స్ ఫైనల్లో ఆదివారం రెండో సీడ్ రష్మిక 6-2, 7-6 (7/2)తో టాప్ సీడ్ వైదేహీ చౌదరి (గుజరాత్)పై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో మహారాష్ట్రకు చెందిన అర్జున్ ఖడే 6-3, 6-4తో పృథ్వీ శేఖర్ (తమిళనాడు) పై గెలిచి టైటిల్ సొంతం చేసకున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

