శిఖర్ ధావన్ ఔదార్యం..పోలీసులకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు విరాళం

భారతదేశం కరోనా వైరస్ మహమ్మారితో పోరాడుతోంది. కరోనాపై పోరులో కొవిడ్ బాధితులను ఆదుకునేందుకు చాలా మంది ముందుకొస్తున్నారు. భారత క్రికెటర్లు తమవంతు సాయాన్ని చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాణవాయువు అవసరం పెరిగిపోతున్నందున ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అందించాలని టీమ్ఇండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ నిర్ణయించారు. తాజాగా శిఖర్ ధావన్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను డొనేట్ చేశాడు.
కరోనా సెకండ్ వేవ్‌లో మహమ్మారిపై పోరాటంలో సహాయపడటానికి ధావన్ గురుగ్రామ్ పోలీసులకు
ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను అందజేశాడు. ధావన్ చేసిన సాయానికి పోలీసులు సోషల్‌మీడియాలో కృతజ్ఞతలు తెలిపారు.
‘విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు చిన్న సేవ చేస్తున్నందుకు కృతజ్ఞుడిని. నా ప్రజలకు, సమాజానికి ఎల్లప్పుడు సహాయపడటానికి సిద్ధంగా ఉంటాను. త్వరలోనే మహమ్మారి నుంచి దేశం బయటపడుతుందని’ ధావన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. కొవిడ్ సహాయక చర్యల కోసం ధావన్ గతంలోనే రూ.20లక్షలు విరాళంగా ఇచ్చాడు.
Grateful to serve my people in this pandemic through this small token of help! Always ready to help my people and society to my best. India shall rise and shine against this pandemic! https://t.co/bHlq0eJvUv
— Shikhar Dhawan (@SDhawan25) May 14, 2021
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
డేగలమడుగులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
‘బీఆర్ఎస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలి’
‘కుష్టు లక్షణాలను దాచిపెడితే ముప్పు’
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

