ధవన్, అయేషా విడాకులు!

న్యూఢిల్లీ: టీమ్ఇండియా ఓపెనర్ శిఖర్ ధవన్, అయేషా ముఖర్జీ వైవాహిక జీవితానికి ఫుల్స్టాప్ పడింది. తమ ఎనిమిదేండ్ల అనుబంధానికి విడాకులతో ముగింపు పలికారు. ధవన్‌తో తాను విడిపోతున్నట్లు అయేషా..ఇన్స్టాగ్రామ్ వేదికగా తన బాధను సుదీర్ఘ వివరణతో పంచుకుంది. అయితే దీనిపై ధవన్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. సన్నిహిత మిత్రుల ద్వారా పరిచయమైన ఆస్ట్రేలియాకు చెందిన అయేషాను 2012, అక్టోబర్ 30న శిఖర్ పెండ్లి చేసుకున్నాడు. వీరిద్దరికి ఏడేండ్ల కొడుకు జోరావర్ ఉన్నాడు. ఈనెల 19 నుంచి ఐపీఎల్ మొదలవుతున్న నేపథ్యంలో వ్యక్తిగత జీవితంలో ఒడిదొడుకులు ధవన్ ఆటపై ప్రభావం చూపే అవకాశముంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్‌కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
CJP Leaders: జంతర్ మంతర్‌లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్‌పై ఇంకా రాని క్లారిటీ!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

