PKL 11 Auction | ఉత్కంఠగా ప్రోకబడ్డీ లీగ్ వేలం.. ఖరీదైన ప్లేయర్ అతడే..!
PKL 11 Auction : కబడ్డీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన ప్రోకబడ్డీ 11వ సీజన్ వేలం (PKL 11 Auction) మొదలైంది. రెండు రోజుల పాటు జరగనున్న ఈ వేలంలో స్టార్ ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరిస్తున్నాయి.
PKL 11 Auction : కబడ్డీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన ప్రోకబడ్డీ 11వ సీజన్ వేలం (PKL 11 Auction) మొదలైంది. రెండు రోజుల పాటు జరగనున్న ఈ వేలంలో స్టార్ ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరిస్తున్నాయి. ముంబైలో గురువారం వేలం మొదలైందో లేదో డిఫెండర్ల కోసం ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. ఇప్పటివరకూ సచిన్ తోమర్ (Sachin Tomar) అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. దాంతో, ఇరాన్ డిఫెండర్ మహ్మద్ రెజా షాద్లోహ్ రెండోస్థానానికి పడిపోయాడు.
సచిన్ తోమర్‌ను తమిల్ తలైవాస్ ఏకంగా రూ.2.15 కోట్లకు కొన్నది. ఇక ఇరానీ డిఫెండర్ మహమ్మద్ రెజా షాద్లోహిని రూ.2.07 కోట్లకు హర్యానా స్టీలర్స్ సొంతం చేసుకుంది. ఆల్‌రౌండర్ పవన్ షెహ్రా
వత్ను తెలుగు టైటాన్స్ కొన్నది. బెంగళూరు బుల్స్ గట్టి పోటీ ఇచ్చినా చివరకు టైటాన్స్ అతడిని రూ.1.72 కోట్లకు దక్కించుకుంది.
The Sach Tamil Thalaivas trust!
Sachin is now a Thalaiva for 2.15 crores 🌟#PKL #ProKabaddiLeague #PKLPlayerAuction #ProKabaddi #PKLAuctionOnStar pic.twitter.com/0GwaUhEXS1
— ProKabaddi (@ProKabaddi) August 15, 2024
And it was again yellow 💛#PKL #ProKabaddiLeague #PKLPlayerAuction #ProKabaddi #PKLAuctionOnStar pic.twitter.com/GL2IxMFiGC
— ProKabaddi (@ProKabaddi) August 15, 2024
భారత్‌కు చెందిన డిఫెండర్ సునీల్ కుమార్ కోసం యూ ముంబా ఏకంగా రూ.1.015 కోట్లు పెట్టింది. వేలంలో భారీ ధర పలుకుతాడని ఊహించిన ఇరాన్ డిఫెండర్ ఫజల్ అట్రాచలికి నిరాశ తప్పలేదు. పీకేఎల్‌లో గొప్ప రికార్డు ఉన్న అతడిని కేవలం రూ.50 లక్షలకే బెంగాల్ వారియర్స్ హస్తగతం చేసుకుంది.
ఏ జట్టు ఎవరిని కొన్నదంటే..
1. సచిన్ తోమర్ – రూ.2.15 కోట్లు – తమిల్ తలైవాస్.
2. మహ్మద్రెజా షాద్లోహ్ – రూ.2.07 కోట్లు – హర్యానీ స్టీలర్స్.
3. పవన్ షెహ్రావత్ – రూ.1.75 కోట్లు – తెలుగు టైటాన్స్.
4. మణిందర్ సింగ్ – రూ.1.15 కోట్లు – బెంగళూరు బుల్స్.
5. సునీల్ కుమార్ – రూ.1.015 కోట్లు – యూ ముంబా.
6. కిషన్ – రూ. 70 లక్షలు – తెలుగు టైటాన్స్.
7. ఫజల్ అట్రచెలీ – రూ.50 లక్షలు – బెంగాల్ వారియర్స్.
ఇవి కూడా చదవండి
- Mr. Bachchan | ‘మిస్టర్ బచ్చన్’ జెన్యూన్ రిపోర్ట్!
- Hyderabad Rains | హైదరాబాద్‌లో దంచికొడుతున్న వాన
- Gut Health | ఈ ఆహారంతో ప్రేవుల ఆరోగ్యం మెరుగు
- Srisailam | శ్రీశైలంలో ఘనంగా పంద్రాగస్టు వేడుకలు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

