Sachin Tendulkar: 16 బంతుల్లో 27 రన్స్.. మురళీధరన్ బౌలింగ్‌లో సచిన్ ఔట్.. వీడియో
Sachin Tendulkar: సచిన్ టెండూల్కర్ హిట్టింగ్ చేశాడు. 16 బంతుల్లో 27 రన్స్ కొట్టాడతను. ఆ తర్వాత మురళీధరన్ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అయ్యాడు. వన్ వరల్డ్ వర్సెస్ వన్ ఫ్యామిలీ టీ20 మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది.
న్యూఢిల్లీ: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) తనలో బ్యాటింగ్ సత్తా తగ్గిపోలేదని మరోసారి నిరూపించాడు. వన్ వరల్డ్ వర్సెస్ వన్ ఫ్యామిలీ టీ20 ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో అతను షాట్లతో అలరించాడు. కర్నాటకలోని ముద్దనహల్లి సాయి కృష్ణన్ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ 16 బంతుల్లో 27 రన్స్ చేసి ఔటయ్యాడు. వన్ వరల్డ్ జట్టు తరపున ఆడిన సచిన్ టెండూల్కర్ దూకుడు మీద కనిపించాడు. అయితే వన్ ఫ్యామిలీ జట్టు తరపున ఆడుతున్న మురళీధరన్ .. మాస్టర్ బ్లాస్టర్ సచిన్‌ను ఔట్ చేశాడు.
Batting or bowling – why choose when you’re Sachin Tendulkar? 🤩👊🏻
The legend is back to show us how it’s done in the ‘One World One Family Cup 2024’! 💪#Cricket pic.twitter.com/tRhsIM4pzR
— Star Sports (@StarSportsIndia) January 18, 2024
నిజానికి మురళీధరన్ వేసిన తొలి బంతికే సచిన్ ఔట్ అయ్యాడు. కానీ సచిన్ రెఢీగా లేకపోవడంతో ఆ బంతిని డెడ్‌బాల్‌గా ప్రకటించారు. ఇక రెండవ బంతికి భారీ షాట్ ఆడబోయిన సచిన్.. లాంగ్ ఆన్ వద్ద క్యాచ్ ఔట్ అయ్యాడు. తొలుత బ్యాటింగ్ చేసిన వన్ ఫ్యామిలీ జట్టు నిర్ణీత ఓవర్లలో 180 రన్స్ చేసింది.
— Cricket Videos (@cricketvid123) January 18, 2024
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

