Rohit Sharma: ఆసీస్‌తో రెండో వన్డే.. కెప్టెన్‌గా రోహిత్ శర్మ
Rohit Sharma: బామ్మార్ది పెళ్లి వల్ల తొలి వన్డేకు దూరమైన రోహిత్ శర్మ.. రెండో వన్డేలో మళ్లీ కెప్టెన్సీ బాధ్యతల్ని చేపట్టనున్నాడు. ఫస్ట్ వన్డేలో పాండ్యా సారథ బాధ్యతల్ని నిర్వహించిన విషయం తెలిసిందే. విశాఖలో రెండో వన్డే జరగనున్నది.
ముంబై: ఆస్ట్రేలియాతో ఆదివారం విశాఖపట్టణంలో జరగనున్న రెండో వన్డేకు రోహిత్ శర్మ(Rohit Sharma) టీమిండియా కెప్టెన్సీ(Captaincy) బాధ్యతల్ని చేపట్టనున్నాడు. తొలి వన్డేకు రోహిత్ దూరం కావడం వల్ల.. ఆ బాధ్యతల్ని హార్ధిక్ పాండ్యా(Hardhik Pandya) చేపట్టిన విషయం తెలిసిందే. అయితే రోహిత్ భార్య రితికా సజ్దా(Rithika Sejdaw) సోదరుడు కునాల్ సజ్దా పెళ్లి కారణంగా .. తొలి వన్డేకు రోహిత్ దూరంగా ఉన్నాడు. అనీషా షాను కునాల్ పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లికి చెందిన ఫోటోలను రితిక తన ఇన్‌స్టాలో పోస్టు చేసింది.
అయితే బోర్డర్ గవాస్కర్ టెస్టు ట్రోఫీలో సరిగా ఆడని కేఎల్ రాహుల్(KL Rahul).. తొలి వన్డేలో కీలక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. 75 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచిన రాహుల్‌పై ఇప్పుడు అందరి ఆసక్తి ఉంది. రవీంద్ర జడేజా(Jadeja) కూడా దాదాపు 8 నెలల బ్రేక్ తర్వాత మళ్లీ వన్డే మ్యాచ్ ఆడాడు. రెండు వికెట్లు తీసి, కీలకమైన 45 రన్స్ చేశాడు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలిచిన జడేజాపై కూడా అందరూ ఫోకస్ పెట్టనున్నారు.
రోహిత్ స్థానంలో ఆడిన ఇషాన్ కిషన్(Kishan)కు రెండో వన్డేలో చోటు దక్కేది డౌట్. అయితే రోహిత్ రాకతో టాప్ ఆర్డర్(Top Order) బలోపేతం కానున్నది. రెండో వన్డేలో నెగ్గి ఆధిక్యాన్ని సొంతం చేసుకోవాలని భారత్ చూస్తోంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | వచ్చే ఏడాది దీపావళికి ‘స్పిరిట్’
Dasara Property Sales | దసరా సందడి నిల్.. అమ్మకాలు, లాంచింగ్ లేక వ్యాపారం దివాళా
Crazy Kalyanam | రివార్డులతోపాటు అవార్డులూ సాధించే సినిమా
Tiger Shroff | టైగర్ష్రాఫ్పై కాల్పులు.. తీవ్రంగా గాయపడిన డ్రైవర్
France Protests | ఫ్రాన్స్ అగ్నిగుండం.. భవనాలకు నిప్పు, దుకాణాలు లూటీ.. హింసాత్మకంగా మారిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

