Rohit Sharma | మళ్లీ టాస్ ఓడిన రోహిత్ శర్మ.. వరుసగా 11వ మ్యాచ్..!
Rohit Sharma | హిట్ మ్యాన్ రోహిత్ శర్మ (Rohit Sharma) టాస్ (Toss) ల ఓటమిలో రికార్డుకు చేరువవుతున్నాడు. ఇవాళ అస్ట్రేలియా (Australia) తో సెమీఫైనల్ మ్యాచ్ సందర్భంగా కూడా టాస్ ఓడిపోయాడు. దాంతో వరుసగా 11 వన్డే ఇంటర్నేషనల్ (ODI) మ్యాచ్లలో టాస్ ఓడిన టీమ్ కెప్టెన్గా రోహిత్ శర్మ నిలిచాడు.
Rohit Sharma : భారత క్రికెట్ జట్టు కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ (Rohit Sharma) టాస్ (Toss) ల ఓటమిలో రికార్డుకు చేరువవుతున్నాడు. ఇవాళ అస్ట్రేలియా (Australia) తో సెమీఫైనల్ మ్యాచ్ సందర్భంగా కూడా టాస్ ఓడిపోయాడు. దాంతో వరుసగా 11 వన్డే ఇంటర్నేషనల్ (ODI) మ్యాచ్లలో టాస్ ఓడిన టీమ్ కెప్టెన్గా రోహిత్ శర్మ నిలిచాడు. రోహిత్ శర్మ 2023 నవంబర్ నుంచి 2025 మార్చి వరకు వరుసగా 11 వన్డే మ్యాచ్లలో టాస్ ఓడాడు.
అయితే రోహిత్ శర్మ కంటే ముందు వరుసలో మరో ఇద్దరు కెప్టెన్లు ఉన్నారు. వెస్టిండీస్ మాజీ కెప్టెన్ బ్రియాన్ లారా 1998 అక్టోబర్ నుంచి 1999 మే వరకు వరుసగా 12 సార్లు వన్డే మ్యాచ్లలో టాస్ ఓడాడు. ఆ తర్వాత రెండో స్థానంలో న్యూజిలాండ్ కెప్టెన్ పీటర్ బోరెన్ ఉన్నారు. ఆయన మార్చి 2011 నుంచి ఆగస్టు 2013 వరకు వరుసగా 11 వన్డే మ్యాచ్లలో టాస్ ఓడిపోయాడు.
ఇవాళ వరుసగా 11వ మ్యాచ్లో టాస్ ఓడటం ద్వారా బోరెన్ రికార్డును రోహిత్ శర్మ సమం చేశాడు. హిట్ మ్యాన్ వరుసగా మరో రెండు మ్యాచ్లలో టాస్ ఓడితే బ్రియాన్ లారా రికార్డు కూడా బద్దలు కానుంది. దాంతో వరుసగా 13 వన్డే మ్యాచ్లలో టాస్ ఓడిన కెప్టెన్గా రోహిత్ శర్మ జాబితాలో టాప్ ప్లేస్కు చేరునున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ENE Repeat | ‘ఈఎన్ఈ రిపీట్’ అందరూ కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది.. ట్రైలర్ లాంచ్లో తరుణ్ భాస్కర్!
Pocket Rockets | నిహారిక కొణిదెల ‘పాకెట్ రాకెట్స్’ టీజర్ విడుదల.. డిసెంబర్ 11న థియేటర్లలో సందడి!
Air Pollution | నగరాల్లో తీవ్రమవుతున్న వాయు కాలుష్యం.. జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు..
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

