హెలికాప్టర్ షాట్ ఆడిన రిషబ్ పంత్.. వీడియో
కోల్‌కతా: వెస్టిండీస్‌తో జరిగిన రెండవ టీ20 మ్యాచ్‌లో.. రిషబ్ పంత్ తన స్ట్రోక్ ప్లేతో అలరించాడు. కేవలం 28 బంతుల్లో అతను 52 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. అయితే ఆ ఇన్నింగ్స్‌లో ఓ భారీ సిక్సర్ కొట్టాడు పంత్. ఆ షాట్ అందర్నీ ఆకట్టుకున్నది. అచ్చం మాజీ కెప్టెన్ ధోనీ కొట్టే హెలికాప్టర్ షాట్ తరహాలోనే పంత్ ఓ బాల్‌ను ఆడాడు. 19వ ఓవర్లో హోల్డర్ వేసిన ఫుల్‌టాస్ బంతిని.. పంత్ ఒంటి చేతితో సిక్సర్‌గా మలిచాడు. డీప్ స్క్వేర్ లెగ్‌లో ఆ షాట్‌ను ఆడాడు. ఇది అచ్చం హెలికాప్టర్ షాట్ తరహాలో ఉన్నట్లు కామెంటేటర్లు కూడా ప్రకటించారు. ఆ సూపర్ షాట్ వీడియోను మీరూ చూడండి.
https://twitter.com/im_maqbool/status/1494690918523289604?s=20&t=-rLAkvWAmqTVyDxAxp9pEA
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

