MCG | మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌కు వెల్లువలా ప్రేక్షకులు!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కీలకమైన నాలుగో టెస్టుకు ఆతిథ్యమిచ్చిన మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)కు ప్రేక్షకులు వెల్లువలా కదిలొచ్చారు. ఐదు రోజుల పాటు ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్‌కు 3,50,700 (ఐదో రోజు ఆట రెండో సెషన్ వరకు) మంది హాజరయ్యారని ఎంసీజీ తెలిపింది.
MCG | మెల్బోర్న్: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కీలకమైన నాలుగో టెస్టుకు ఆతిథ్యమిచ్చిన మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)కు ప్రేక్షకులు వెల్లువలా కదిలొచ్చారు. ఐదు రోజుల పాటు ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్‌కు 3,50,700 (ఐదో రోజు ఆట రెండో సెషన్ వరకు) మంది హాజరయ్యారని ఎంసీజీ తెలిపింది. మెల్బోర్న్లో 1937 యాషెస్ సందర్భంగా డాన్ బ్రాడ్‌మన్ ఆట చూసేందుకు 3,50,534 మంది ప్రేక్షకులు హాజరు కాగా తాజాగా ఆ రికార్డు కనుమరుగైంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

