Home
Sports
Ravi Kumar Shringhari Roy Seal Optimist Titles At Yai Secunderabad Club Youth Open Regatta
రవికుమార్, శృంగారి రాయ్‌కు టైటిళ్లు
సికింద్రాబాద్ క్లబ్ జీఎంఆర్ స్పోర్ట్స్ యూత్ ఓపెన్ రెగట్టా పోటీలలో జాతీయ చాంపియన్స్ బి. రవికుమార్, శృంగారి రాయ్ ఆప్టిమిస్ట్ మెయిన్ ఫ్లీట్ విభాగాల్లో విజేతలుగా నిలిచారు.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: సికింద్రాబాద్ క్లబ్ జీఎంఆర్ స్పోర్ట్స్ యూత్ ఓపెన్ రెగట్టా పోటీలలో జాతీయ చాంపియన్స్ బి. రవికుమార్, శృంగారి రాయ్ ఆప్టిమిస్ట్ మెయిన్ ఫ్లీట్ విభాగాల్లో విజేతలుగా నిలిచారు.
శుక్రవారం నాటికి పూర్తయిన తొమ్మిది రేసుల తర్వాత అగ్రస్థానంలో నిలిచి మరో రేసు మిగిలుండగానే బాలుర, బాలికల టైటిళ్లను సొంతం చేసుకున్నారు. ఆతిథ్య సికింద్రాబాద్ క్లబ్ కు చెందిన శృంగారి మొత్తం తొమ్మిది రేసులు గెలిచి క్లీన్‌స్వీప్ చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

