రాజ్‌పుతానా, కాకతీయ గెలుపు
ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) రెండో సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ రాజ్‌పుతానా రాయల్స్ వరుసగా రెండో విజయం అందుకుంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 6-0తో చేరో ఆర్చర్స్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. ఒక్క సెట్ కూడా కోల్పోకుండా ప్రత్యర్థిని చిత్తు చేసిన రాజ్‌పుతానా రాయల్స్ 6 పాయింట్లతో సెమీఫైనల్ రేసులో నిలిచింది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) రెండో సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ రాజ్‌పుతానా రాయల్స్ వరుసగా రెండో విజయం అందుకుంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 6-0తో చేరో ఆర్చర్స్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. ఒక్క సెట్ కూడా కోల్పోకుండా ప్రత్యర్థిని చిత్తు చేసిన రాజ్‌పుతానా రాయల్స్ 6 పాయింట్లతో సెమీఫైనల్ రేసులో నిలిచింది. ఆ జట్టు వరల్డ్ నంబర్ వన్ కాంపౌండ్ ఆర్చర్ ఎల్లా గిబ్సన్ ఆరు బాణాలకు పర్ఫెక్ట్ టెన్స్‌తో 60కి 60 పాయింట్లతో సత్తా చాటింది. ఇతర మ్యాచ్‌ల్లో కాకతీయ నైట్స్ 6-0తో చోళ చీఫ్స్‌ను స్వీప్ చేయగా. మైటీ మారాఠాస్ 6-2తో యోధాస్ ఓడించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

