ernando Alonso | విరిగిన ఎముకలతోనే రేసులో పాల్గొన్నా.. స్పెయిన్ ఎఫ్ 1 డ్రైవర్ షాకింగ్ కామెంట్స్
స్పెయిన్ రేసర్, ఆస్టన్ మార్టిన్ డ్రైవర్ ఫెర్నాండో అలొన్సో షాకింగ్ విషయాలు వెల్లడించాడు. రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన అతను తాను విరిగిన ఎముకలతోనే రేసింగ్‌లో పాల్గొన్నానని తెలిపాడు. పోయిన ఏడాది క్వార్టర్ 3 ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్‌లో అలొన్సో కారు ప్రమాదానికి గురైంది. దాంతో, అతని రెండు చేతుల్లో కొన్ని ఎముకలు విరిగాయి. దాంతో, అతను కొన్ని నెలలు ఆటకు దూరమయ్యాడు.
ernando Alonso : ఎఫ్ 1 కార్ల రేసులో డ్రైవర్లు విపరీతమైన వేగంతో రయ్‌మంటూ దూసుకెళ్తుంటారు. కొన్నిసార్లు అనుకోకుండా ప్రమాదాల బారిన పడుతుంటారు. మరికొందరేమో గాయాలు, నొప్పిని పంటిబిగువున భరిస్తూ రేసులోకి దిగుతుంటారు. స్పెయిన్ రేసర్, ఆస్టన్ మార్టిన్ డ్రైవర్ ఫెర్నాండో అలొన్సో జీవితంలో కూడా అలాంటి సంఘటనలు ఉన్నాయట. తాజాగా అతను షాకింగ్ విషయాలు వెల్లడించాడు. రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన అతను తాను విరిగిన ఎముకలతోనే రేసులో పాల్గొన్నానని తెలిపాడు. ‘పోయిన ఏడాది ఎఫ్ 1 సీజన్ సమయంలో నా రెండు చేతుల్లో కొన్ని ఎముకలు విరిగాయి.
అగష్టు వరకు నేను పూర్తిగా కోలుకోలేదు. నొప్పితోనే రేసులో పార్టిసిపేట్ చేశాను. ఎందుకంటే.. నాకు డ్రైవింగ్ అంటే ఇష్టం’ అని వెల్లడించాడు. నొప్పితోనే తాను అల్పైన్ ఎఫ్ 1 డ్రైవర్‌గా పలు రేసుల్లో పాల్గొన్నానని అలొన్సో చెప్పుకొచ్చాడు.
ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్‌లో
ఫెర్నాండో అలొన్సో ప్రస్తుతం 41 ఏళ్లు. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా ఎఫ్ 1 డ్రైవర్‌గా అనుభవం ఉంది. పోయిన ఏడాది క్వార్టర్ 3 ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్‌లో అలొన్సో కారు ప్రమాదానికి గురైంది. దాంతో, అతని రెండు చేతుల్లో కొన్ని ఎముకలు విరిగాయి. దాంతో, అతను కొన్ని నెలలు ఆటకు దూరమయ్యాడు. ఇప్పటికీ తనకు రేసింగ్ ట్రాక్ మీద రయ్‌మంటూ కారును పరుగు పెట్టించాలని ఉందని అలొన్సో అంటున్నాడు. అయితే.. ఆస్టన్ మార్టిన్ కంపెనీ అతడికి అవకాశం ఇస్తుందా? లేదా? అనేది చూడాలి.
ఇవి కూడా చదవండి
WPL 2023 | మహిళల ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ రేపటితో షురూ.. ఆరంభ వేడుకకు బాలీవుడ్ స్టార్స్
MS Dhoni | ఐపీఎల్ ప్రాక్టీస్ కోసం చెన్నైకి ధోనీ.. ఎయిర్‌పోర్టులో గ్రాండ్ వెల్కం చెప్పిన ఫ్యాన్స్
Danielle Wyatt | గర్ల్‌ఫ్రెండ్‌తో డేనియల్ నిశ్చితార్థం.. ప్రకటించిన ఇంగ్లాండ్ స్టార్ క్రీడాకారిణి..!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Imran Khan | దేశం వీడాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు.. ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఇవే!
Puneeth Rajkumar: గంటన్నర పాటు కిక్ బాక్సింగ్.. పునీత్ రాజ్‌కుమార్ చివరి క్షణాలు గురించి చెప్పిన డాక్టర్
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

