PV Sindhu | మూడోసారీ సెయాంగ్ చేతిలో సింధు ఓటమి
PV Sindhu | ఒక్క అంత్జాతీయ టైటిల్ గెలుపు లేకుండానే భారత స్టార్ షట్లర్ సింధు ఈ ఏడాది సీజన్‌ను ముగించింది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్లో ఫైనల్ చేరిన సింధు విజయం సాధిస్తుందని అభిమానులు ఆశించారు.

బాలి: ఒక్క అంత్జాతీయ టైటిల్ గెలుపు లేకుండానే భారత స్టార్ షట్లర్ సింధు ఈ ఏడాది సీజన్‌ను ముగించింది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్లో ఫైనల్ చేరిన సింధు విజయం సాధిస్తుందని అభిమానులు ఆశించారు. ఇండోనేషియా వేదికగా జరుగుతున్న ఈ టోర్నీ ఫైనల్లో సింధు పరాజయం పాలైంది.
దక్షిణ కొరియాకు చెందిన 19 ఏళ్ల షట్లర్ చేతిలో సింధు ఓటమి చవిచూసింది. ఆన్ సెయాంగ్‌తో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్స్‌లో 16-21, 12-21తో వరుస సెట్లు కోల్పోయిన సింధు ఓడిపోయింది. 39 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో ఓడిన సింధు సిల్వర్ మెడల్‌తో టోర్నీ ముగించింది. సెయాంగ్ చేతిలో ఓడిపోవడం సింధుకు ఇది వరుసగా మూడోసారి.
ఇప్పటి వరకూ వీళ్లిద్దరూ మూడుసార్లు తలపడగా, మూడుసార్లూ సెయాంగ్ విజయం సాధించింది. మళ్లీ సింధును కోర్టులో చూడాలంటే స్పెయిన్‌లో జరిగే వరల్డ్ ఛాంపియన్షిప్స్ టోర్నీ వరకూ ఆగాల్సిందే. ఈ టోర్నీలో సింధు డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలో దిగనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: ఆరేసిన మ్యాట్ హెన్రీ .. ఇండియా 89 ఆలౌట్.. 244 రన్స్‌తో కివీస్ గెలుపు
Mysaa | టాలీవుడ్లో మరో వాయిదా.. రష్మిక ‘మైసా’ రిలీజ్ డేట్ మారనుందా?
Pat Cummins: ఖావాజా 100 శాతం తప్పు.. అవన్నీ పిచ్చి కూతలు: ప్యాట్ కమ్మిన్స్
HIV | హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు కొత్త ఔషధం.. ఏడాదికి రెండుసార్లు ఇంజెక్షన్ చాలు..
Maya Lady | ‘మాయ లేడీ’ రివ్యూ.. రాకేష్ వర్రే, మధుమిత సర్కార్ల సస్పెన్స్ లవ్ డ్రామా ఎలా ఉంది?
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

