HomeSportsPuneri Paltan And Up Yodhas Won The Pro Kabaddi League On Sunday
పుణె, యూపీ విజయాలు
ప్రొ కబడ్డీ లీగ్‌లో ఆదివారం జరిగిన పోటీల్లో పుణెరి పల్టన్, యూపీ యోధాస్ విజయాలు సాధిం చాయి.
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌లో ఆదివారం జరిగిన పోటీల్లో పుణెరి పల్టన్, యూపీ యోధాస్ విజయాలు సాధిం చాయి. తొలి పోరులో పుణెరి పల్టన్ 30-28 స్కోరుతో యు ముంబాపై గెలుపొందగా, రెండో మ్యాచ్‌లో యూపీ యోధాస్ 44-37 స్కోరుతో బెంగళూరు బుల్స్‌ను ఓడించింది.