ఫైనల్లో టీమిండియా వేసుకోబోయే జెర్సీ ఇదే

ముంబై: వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో టీమిండియా వేసుకోబోయే జెర్సీని రివీల్ చేశాడు బ్యాట్స్‌మన్ చెటేశ్వర్ పుజారా. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో తాను కొత్త జెర్సీలో ఉన్న ఫొటోను పోస్ట్ చేస్తూ.. కొత్త కిట్ వచ్చేసింది. ఎప్పుడెప్పుడు బరిలోకి దిగాలా అని ఉంది అంటూ పుజారా కామెంట్ చేశాడు. అంతకుముందు ఆదివారం ఉదయం రవీంద్ర జడేజా కూడా ఈ కొత్త జెర్సీలో ఉన్న ఫొటోను ట్విటర్లో షేర్ చేశాడు.
న్యూజిలాండ్‌తో జరగబోయే ఫైనల్‌తోపాటు ఇంగ్లండ్ టూర్ కోసం ఇప్పటికే ఇండియన్ టీమ్ హోటల్ క్వారంటైన్లోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఇంగ్లండ్‌లో అడుగుపెట్టిన తర్వాత కూడా మరోసారి క్వారంటైన్లో ప్లేయర్స్ ఉండనున్నారు. ఇక ఇప్పటికే ఇండియాలో తొలి డోసు తీసుకున్న ప్లేయర్స్‌కు రెండో డోసును ఇంగ్లండ్‌లో ఇచ్చే ఏర్పాట్లు కూడా బీసీసీఐ చేస్తోంది. వచ్చే నెల 18 నుంచి సౌథాంప్టన్‌లో డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. ఇప్పటికే న్యూజిలాండ్ టీమ్ ఇంగ్లండ్ చేరుకుంది. ఈ ఫైనల్ కంటే ముందు ఆ టీమ్‌తో రెండు టెస్టులు ఆడనుంది.
⏪Rewind to 90’s 👕 #lovingit #india pic.twitter.com/bxqB6ptfhD
— Ravindrasinh jadeja (@imjadeja) May 29, 2021
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

