Tokyo Olympics: గేమ్స్ రద్దు చేయాల్సిందే.. స్టేడియం దగ్గర ఆందోళన

టోక్యో: ఒలింపిక్స్ ఓపెనింగ్ సెర్మనీకి మరికొద్ది గంటలే ఉన్న సమయంలోనూ అక్కడి మెట్రోపాలిటన్ గవర్నమెంట్ బిల్డింగ్ దగ్గర నిరసనకారులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఒలింపిక్స్‌ను రద్దు చేయాల్సిందే అని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. సెర్మనీ ప్రారంభమైన తర్వాత కూడా స్టేడియానికి సాధ్యమైనంత దగ్గరగా తమ నిరసనలను కొనసాగిస్తామని వాళ్లు స్పష్టం చేస్తున్నారు. శుక్రవారం ఉదయం ఒలింపిక్ టార్చ్ ఆ భవనం దగ్గరికి వచ్చిన సమయంలో నిరసనకారులు అక్కడే ఉన్నారు.
ఇవాళ ఓపెనింగ్ సెర్మనీ జరగబోతోంది. కానీ మేము గేమ్స్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇది ఒలింపిక్స్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళన. ఒలింపిక్ టార్చ్ ఇక్కడికి వస్తున్న సమయంలో నిరసన తెలుపుతున్నాం అని ఓ ఆందోళనకారుడు చెప్పింది. ఒలింపిక్ స్టేడియం దగ్గర కూడా తాము నిరసన తెలుపుతామని ఆమె స్పష్టం చేసింది. నిజానికి గేమ్స్‌ను రద్దు చేయాలంటూ జపాన్ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

