ప్రిక్వార్టర్స్‌లో పూనమ్

న్యూఢిల్లీ: పోలండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు శుభారంభం దక్కింది. పోటీలకు తొలి రోజైన బుధవారం జరిగిన బౌట్లలో పూనమ్(57కి), విన్క(60కి) ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. పూనమ్ 5-0తో వాలెరియా మెండోజా(కొలంబియా)పై అలవోక విజయం సాధించింది. మరోవైపు 60కిలోల బౌట్లో విన్క 3-2తో దరియా పాటిలీవా(రష్యా)పై విజయంతో ముందంజ వేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

