క్రికెట్‌కు పెరెరా వీడ్కోలు

న్యూఢిల్లీ: శ్రీలంక ఆల్‌రౌండర్ తిసార పెరెరా సోమవారం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. యువ ఆటగాళ్లకు అవకాశాలిచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు 32 ఏండ్ల పెరెరా పేర్కొన్నాడు. 2014లో లంక టీ20 ప్రపంచకప్ నెగ్గిన జట్టులో సభ్యుడైన పెరెరా.. ఈ ఏడాది మార్చిలో వెస్టిండీస్‌తో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. 2009లో అరంగేట్రం చేసిన పెరెరా పన్నెండేండ్ల కెరీర్లో ఆరు టెస్టులు, 166 వన్డేలు, 84 టీ20ల్లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. వన్డే, టీ20ల్లో హ్యాట్రిక్‌లు నమోదు చేసుకున్న పెరెరా.. టీ20 ప్రపంచకప్ నెగ్గడం తన కెరీర్లో అత్యుత్తమ క్షణమని పేర్కొన్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- perera
- retirement
- srilanka
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

