PBKS vs RR | ఒకే ఓవర్లో రెండు వికెట్లు కూల్చిన చాహల్.. బెయిర్‌స్టో అవుట్
రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో అదరగొడుతున్నాడు. వరుసగా రెండో మ్యాచులోనూ ఓపెనర్ అవతారం ఎత్తిన అతను.. హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. అయితే అతనికి ధవన్ (12) నుంచి పెద్దగా సహకారం అందలేదు.
మ్యాచ్ ఆరంభమైన దగ్గర నుంచి ఇబ్బందిగా ఆడిన ధవన్.. చివరకు అశ్విన్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. భానుక రాజపక్స (27) కాసేపు ఫర్వాలేదనిపించినా.. అతన్ని చాహల్ బౌల్డ్ చేశాడు. కాసేపటికే కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (15)ను కూడా చాహల్ అవుట్ చేశాడు. బట్లర్‌కే క్యాచ్ ఇచ్చిన అగర్వాల్ మైదానం వీడాడు.
అదే ఓవర్లో మరోసారి సత్తా చాటిన చాహల్.. బెయిర్ స్టో (56)ను ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేర్చాడు. అంపైర్ అవుట్ ఇచ్చిన వెంటనే బెయిర్‌స్టో రివ్యూ కోరాడు. అయితే రిప్లే చూసిన తర్వాత కూడా అతను అవుటనే అంపైర్ నిర్ణయించడంతో పెవిలియన్ చేరాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

