HomeSportsPasunuri Arvind Won The Silver Medal In The National Junior Archery Championship In Goa
అరవింద్‌కు రజతం
గోవా వేదికగా జరుగుతున్న జాతీయ జూనియర్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో వరంగల్ కుర్రాడు పసునూరి అరవింద్ రజత పతకంతో మెరిశాడు.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: గోవా వేదికగా జరుగుతున్న జాతీయ జూనియర్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో వరంగల్ కుర్రాడు పసునూరి అరవింద్ రజత పతకంతో మెరిశాడు. శనివారం జరిగిన పురుషుల వ్యక్తిగత విభాగంలో అరవింద్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు.