PAK vs NAM : బాబర్ ఆజమ్ అవుట్.. హాఫ్ సెంచరీ చేసి పెవిలియన్కు

పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ అవుట్ అయ్యాడు. నమీబియాతో జరుగుతున్న ఈ మ్యాచ్లో 15 ఓవర్ల వరకు ఇద్దరు ఓపెనర్లు.. రిజ్వాన్, ఆజమ్ పార్ట్నర్షిప్ గేమ్ ఆడారు. ఆజమ్.. హాఫ్ సెంచరీతో మెరిశాడు. అయితే.. వైసె బౌలింగ్లో ఫ్రైలింక్కు క్యాచ్ ఇచ్చి ఆజమ్ అవుట్ అయ్యాడు. 49 బంతుల్లో ఆజమ్ 70 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన ఫకర్ జమాన్ కూడా వెనుదిరిగాడు. ఫ్రైలింక్ బౌలింగ్లో గ్రీన్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో రిజ్వాన్, హఫీజ్ ఉన్నారు. 16 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి పాక్.. 127 పరుగులు చేసింది.
Another brilliant half-century from the Pakistan skipper 👏#T20WorldCup | #PAKvNAM | https://t.co/LOepIWiGnz pic.twitter.com/RDRXDr3H5P
— T20 World Cup (@T20WorldCup) November 2, 2021
The opening stand finally comes to an end.
— T20 World Cup (@T20WorldCup) November 2, 2021
Babar Azam is dismissed after a classy knock of 70.#T20WorldCup | #PAKvNAM | https://t.co/LOepIWiGnz pic.twitter.com/jhaC1xCnfa
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Angomcha Bimol | ఆ ఎంపీని సస్పెండ్ చేయండి.. రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేసిన బీజేపీ మహిళా ఎంపీలు
Eye Sight | భారతీయుల్లో పెరుగుతున్న దృష్టి లోపం సమస్య.. జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు..
Dubai ETCA | దుబాయ్లో ఘనంగా ETCA 16వ బతుకమ్మ సంబరాలు.. 6 వేల మందికిపైగా తెలంగాణ ప్రవాసుల భాగస్వామ్యం
కరెంట్ సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం : ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

