Pak vs NZ | నిలకడగా ఆడుతున్న న్యూజిల్యాండ్.. ఆరు ఓవర్లకు స్కోర్ ఎంతంటే
Pak vs NZ | పాకిస్థాన్‌తో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో న్యూజిల్యాండ్ జట్టు నిలకడగా ఆడుతోంది. ఓపెనర్లు గప్తిల్ (17), డారిల్ మిషెల్ (21 నాటౌట్) జట్టుకు..

షార్జా: పాకిస్థాన్‌తో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో న్యూజిల్యాండ్ జట్టు నిలకడగా ఆడుతోంది. ఓపెనర్లు గప్తిల్ (17), డారిల్ మిషెల్ (21 నాటౌట్) జట్టుకు శుభారంభం అందించారు. గప్తిల్ ఆచితూచి ఆడగా మిచెల్ ధాటిగా ఆడాడు. అయితే పవర్‌ప్లే చివరి ఓవర్లో హారిస్ రౌఫ్ వేసిన బంతిని గప్తిల్ బలంగా బాదడానికి ప్రయత్నించాడు.
ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతి అతని తొడకు తగిలి ఎగిరి వికెట్లకు తగిలింది. దీంతో అతను పెవిలియన్ చేరాడు. అతని స్థానంలో కివీస్ సారధి కేన్ విలియమ్సన్ క్రీజులోకి వచ్చాడు. తొలి ఆరు ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయిన న్యూజిల్యాండ్ 42 పరుగులు చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

