Home
Sports
Outstanding Performance In The Second Edition Of The Hprc Equestrian Challenge Held At The Hyderabad Polo And Riding Club
ఆర్నవ్,అనన్యకు స్వర్ణాలు
హైదరాబాద్ పోలో అండ్ రైడింగ్ క్లబ్ వేదికగా జరిగిన హెచ్పీఆర్సీ ఈక్వెస్ట్రియన్ చాలెంజ్ రెండో ఎడిషన్ పోటీల్లో పెనుముచ్చు ఆర్నవ్ అద్భుత ప్రదర్శన చేశాడు.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ పోలో అండ్ రైడింగ్ క్లబ్ వేదికగా జరిగిన హెచ్పీఆర్సీ ఈక్వెస్ట్రియన్ చాలెంజ్ రెండో ఎడిషన్ పోటీల్లో పెనుముచ్చు ఆర్నవ్ అద్భుత ప్రదర్శన చేశాడు. ఆర్చి హార్స్ రైడింగ్‌కు చెందిన ఆర్నవ్ 90 సెం.మీ చిల్డ్రన్, ఓపెన్ విభాగాల్లో విజేతగా నిలిచి స్వర్ణాలు నెగ్గాడు.
హెచ్పీఆర్సీ రైడర్ అనన్య అండర్-14 బాలికల 60 సెంటీ మీటర్ల విభాగం షో జంపింగ్‌లో అగ్రస్థానం అందుకోగా.. సంయుక్త 60 సెం.మీ ఓపెన్ కేటగిరీలో టాప్ ప్లేస్ కైవసం చేసుకుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

