ఒడిశాలో హాకీ జూనియర్ ప్రపంచకప్

భువనేశ్వర్: ఈ ఏడాది ఆఖర్లో జరుగనున్న పురుషుల హాకీ జూనియర్ వరల్డ్‌కప్ టోర్నీకి ఒడిశా ఆతిథ్యమివ్వనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వెల్లడించారు. గురువారం మెగాటోర్నీకి సంబంధించిన ట్రోఫీ, లోగోను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పట్నాయక్ మాట్లాడుతూ.. ‘కరోనా కష్టకాలంలో మెగాటోర్నీకి ఎక్కువ వ్యవధి లేకున్నా. ఏర్పాట్లు పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తున్నాం. స్వదేశంలో ప్రపంచకప్ జరుగడం భారత ఆటగాళ్లకు లాభదాయకం. కళింగ స్టేడియం వేదికగా నవంబర్ 24 నుంచి డిసెంబర్ 5 వరకు ప్రపంచకప్ నిర్వహిస్తాం’ అని పేర్కొన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

