జోకోవిచ్‌కు వీసా జారీ చేసిన ఆస్ట్రేలియా..
Novak Djokovic :టెన్నిస్ స్టార్ నోవాక్ జోకోవిచ్ వచ్చే ఏడాది జరగనున్న ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఆడనున్నారు. అతనిపై ఉన్న మూడేళ్ల వీసా నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేసినట్లు తెలుస్తోంది. గత ఏడాది జనవరిలో వివాదాస్పద రీతిలో
మెల్బోర్న్: టెన్నిస్ స్టార్ నోవాక్ జోకోవిచ్ వచ్చే ఏడాది జరగనున్న ఆస్ట్రేలియా ఓపెన్‌లో ఆడనున్నారు. అతనిపై ఉన్న మూడేళ్ల వీసా నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేసినట్లు తెలుస్తోంది. గత ఏడాది జనవరిలో వివాదాస్పద రీతిలో జోకోవిచ్‌ను ఆస్ట్రేలియా నుంచి వెళ్లగొట్టిన విషయం తెలిసిందే. కరోనా వ్యాక్సిన్ తీసుకోకుండా ఆస్ట్రేలియా ఓపెన్‌లో పోటీపడేందుకు జోకోవిచ్ ప్రయత్నించాడు. అయితే వ్యాక్సిన్ తీసుకోకుండా ఆస్ట్రేలియాలోకి ఎంటర్ అయినందుకు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. గత ఏడాది టోర్నీకి రెండు వారాల ముందు జోకోవిచ్‌ను అరెస్టు చేసి, ఆ తర్వాత దేశం నుంచి వెళ్లగొట్టారు. ఆ సమయంలో అతనిపై మూడేళ్ల వీసా నిషేధం విధించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

