బికినీలు వేసుకోలేదని.. మహిళా హ్యాండ్బాల్ జట్టుకు భారీ జరిమానా

వర్నా: బల్గేరియాలోని వర్నాలో ఇటీవల యురోపియన్ బీచ్ హ్యాండ్ చాంపియన్షిప్ జరిగింది. ఆ టోర్నీలో పాల్గొన్న నార్వే మహిళల హ్యాండ్బాల్ జట్టుకు యురోపియన్ హ్యాండ్బాల్ ఫెడరేషన్ భారీ జరిమానా విధించింది. టోర్నీలో బికినీలు వేసుకోకుండా మ్యాచ్లు ఆడినందుకు ఆ జట్టుకు ఫైన్ వేశారు. దీని పట్ల నార్వే అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. హ్యాండ్బాల్ టోర్నీ రూల్స్ ప్రకారం.. మహిళా ప్లేయర్లు బికినీలు వేసుకోవాలి. కానీ ఆ జట్టు ప్లేయర్స్ షార్ట్స్ వేసుకుని మ్యాచ్ ఆడారు. టోర్నీలో సరైన దుస్తులు ధరించలేదని నార్వే జట్టుకు ఈహెచ్ఎఫ్ జరిమానా విధించింది. ఆ జట్టుకు 1500 యూరోలు ఫైన్ వేశారు. ఒక్కొక్క ప్లేయర్కు 150 యూరోలు చెల్లించాల్సి ఉంటుందన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

