సెరెనా కష్టంగా..
సీజన్ ముగింపు గ్రాండ్‌స్లామ్ టోర్నీ.. యూఎస్ ఓపెన్‌లో టాప్‌సీడ్స్ డేనియల్ మెద్వెదెవ్, ఇగా స్వియాటెక్‌తో పాటు అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్ మూడో రౌండ్‌కు చేరుకున్నారు. మూడు సెట్ల పోరులో రెండో సీడ్ ఆన్‌నెట్ కొంటావిట్పై సెరెనా కష్టపడి నెగ్గింది.
న్యూయార్క్ : సీజన్ ముగింపు గ్రాండ్‌స్లామ్ టోర్నీ.. యూఎస్ ఓపెన్‌లో టాప్‌సీడ్స్ డేనియల్ మెద్వెదెవ్, ఇగా స్వియాటెక్‌తో పాటు అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్ మూడో రౌండ్‌కు చేరుకున్నారు. మూడు సెట్ల పోరులో రెండో సీడ్ ఆన్‌నెట్ కొంటావిట్పై సెరెనా కష్టపడి నెగ్గింది.
పురుషుల సింగిల్స్‌లో మెద్వెదెవ్ 6-2, 7-5, 6-3తో రిండర్నెక్పై కరెన్ కచనొవ్పై విజయం సాధించగా.. మహిళల సింగిల్స్‌లో రెండున్నర గంటల పాటు సాగిన పోరులో సెరెనా 7-6(4), 2-6, 6-2తోఅన్నెట్ కొంటావిట్పై గెలుపొందింది. ప్రపంచ రెండో ర్యాంకర్‌పై నెగ్గేందుకు సెరెనా తీవ్రంగా శ్రమించింది. సెరెనా 11 ఏస్‌లు సంధించగా, కొంటావీట్ అయిదు ఏస్‌లకే పరిమితమైంది. ఇక టాప్‌సీడ్ స్వియాటెక్ 6-3, 6-2తో స్టీఫెన్స్‌ను మట్టికరిపించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- erena Williams
- third round
- US
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

