ముచోవా-మెన్సిక్దే మిక్స్డ్ టైటిల్
ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్లో స్టార్ ప్లేయర్లతో నిర్వహించిన మిక్స్డ్ డబుల్స్ టైటిల్ను కరోలినా ముచోవా-జాకబ్ మెన్సిక్ జోడీ గెలుచుకుంది.
న్యూయార్క్ : ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్లో స్టార్ ప్లేయర్లతో నిర్వహించిన మిక్స్డ్ డబుల్స్ టైటిల్ను కరోలినా ముచోవా-జాకబ్ మెన్సిక్ జోడీ గెలుచుకుంది.
ఆర్థర్ ఆషే స్టేడియంలో జరిగిన మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో ఈ చెక్ జంట.. 6-3, 1-6, 10-6తో నాలుగో సీడ్ ఫ్లావియో కొబొలి (ఇటలీ)-బెలిందా బెన్చిచ్ (స్విట్జర్లాండ్)ను ఓడించి టైటిల్ గెలుచుకుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

