పెద్ద పెద్ద మీసాలతో కొత్త లుక్‌లో ధోనీ.. ఫొటోలు వైరల్

న్యూఢిల్లీ: ఐపీఎల్ తప్ప మరో కాంపిటిటివ్ క్రికెట్లో ఆడటం లేని ధోనీ ప్రస్తుతం తన టైమంతా ఫ్యామిలీతోనే గడుపుతున్నాడు. అయితే ధోనీలాంటి క్రికెటర్లు ఆడినా ఆడకపోయినా ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తుంటారు. పైన ఉన్న ఫొటో చూశారు కదా. ఈ కొత్త లుక్కే ధోనీని మరోసారి వార్తల్లో నిలిచేలా చేసింది. హిమాచల్ ప్రదేశ్‌లో లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత ఫ్యామిలీతో కలిసి షిమ్లా వెళ్లిన ధోనీ ఈ కొత్త లుక్‌లో కనిపించి ఆశ్చర్యపరిచాడు. పెద్ద పెద్ద మీసాలతో అతడు పూర్తి డిఫరెంట్‌గా కనిపిస్తున్నాడు. పైగా అక్కడి సాంప్రదాయ టోపీ పెట్టుకొని కనిపించడంతో ఆ ఫొటో మరింత వైరల్ అయింది. అతడు మీసాలతో కనిపించిన ఫొటోలను మిస్టర్ కూల్ అభిమానులు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
Latest 📸 From Shimla 😍
— Rajini – Dhoni FC (@RajiniDhoniFC) June 19, 2021
Do Follow @RajiniDhoniFC 🥁#MSDhoni • #Annaatthe • #Rajinikanth •pic.twitter.com/nkU8CBwBoJ
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

