Home
Sports
Mirabai Chanu Beats Olympic Champion Hou Zhihua To Win Silver At Weightlifting World Championships
వెయిట్ లిఫ్టర్ మీరాబాయ్ ఖాతాలో మరో పతకం.. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రజతం
Mirabai Chanu | ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్ రెజ్లర్ మీరాబాయ్ ఛాను రజత పతకం నెగ్గింది. మణికట్టు గాయంతో బాధపడుతూ కూడా
బగోటా: ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్ రెజ్లర్ మీరాబాయ్ ఛాను రజత పతకం నెగ్గింది. మణికట్టు గాయంతో బాధపడుతూ కూడా మీరాబాయ్ అద్భుత ప్రదర్శన కనబర్చింది. టోక్యో ఒలింపిక్స్ రజత పతకం సాధించిన మీరాబాయ్.. కొలంబియాలోని బగోటాలో జరుగుతున్న ఈ టోర్నీలో కూడా మహిళల 49 కేజీల విభాగంలో మొత్తం 200 కేజీల బరువు ఎత్తి రజతం గెలుచుకుంది.
మీరాబాయ్ ఛాను స్నాచ్‌లో 87 కేజీలు, క్లీన్ అండ్ జర్క్‌లో 113 కేజీల బరువు ఎత్తింది. క్లీన్ అండ్ జర్క్‌లో 113 కేజీల బరువు ఎత్తడం ద్వారా మీరాబాయ్ తన అత్యుత్తమ ప్రదర్శన చేసింది. చైనాకు చెందిన జియాంగ్ హిహువా 206 కేజీల (93+113) బరువు ఎత్తడం ద్వారా తొలి స్థానంలో నిలిచి గోల్డ్ మెడల్ దక్కించుకుంది. చైనాకు చెందిన మరో క్రీడాకారిణి హౌ జిన్హువా 198 కేజీల (89+109) బరువు ఎత్తి కాంస్యం పతకం నెగ్గింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

