మరాఠాస్, కాకతీయ ఘన విజయం
ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) రెండో సీజన్ లో మైటీ మరాఠాస్ గెలుపు బాట పట్టగా.. కాకతీయ నైట్స్ రెండో విజయం సొంతం చేసుకుంది. నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా వేదికగా శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో మారాఠాస్ జట్టు 6-0తో చోళ చీఫ్స్ టీమ్‌ను చిత్తుగా ఓడించి లీగ్‌లో బోణీ కొట్టింది.మరాఠాస్ కెప్టెన్, మిస్టర్ పర్ఫెక్ట్గా పేరొందిన మైక్ ష్లాజర్ తన 6 బాణాలను పర్ఫెక్ట్ 10 పాయింట్ల టార్గెట్పైకే పంపి జట్టును గెలిపించాడు.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) రెండో సీజన్ లో మైటీ మరాఠాస్ గెలుపు బాట పట్టగా.. కాకతీయ నైట్స్ రెండో విజయం సొంతం చేసుకుంది. నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా వేదికగా శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో మారాఠాస్ జట్టు 6-0తో చోళ చీఫ్స్ టీమ్‌ను చిత్తుగా ఓడించి లీగ్‌లో బోణీ కొట్టింది.మరాఠాస్ కెప్టెన్, మిస్టర్ పర్ఫెక్ట్గా పేరొందిన మైక్ ష్లాజర్ తన 6 బాణాలను పర్ఫెక్ట్ 10 పాయింట్ల టార్గెట్పైకే పంపి జట్టును గెలిపించాడు. భారత స్టార్ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ కూడా సత్తా చాటాడు. మరో మ్యాచ్‌లో కాకతీయ నైట్స్ 6-2తో డిఫెండింగ్ చాంపియన్ రాజ్‌పుతానా రాయల్స్‌ను చిత్తు చేసింది. ఉత్కంఠగా సాగిన ఇంకో పోరులో యోధాస్ 4-4 (1-0)తో సడెన్ డెత్‌లో చీరో ఆర్చర్స్‌పై విజయం సాధించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

