MI Capetown | కేప్‌టౌన్‌కు ఆడబోయే ముంబై ఇండియన్స్ వీళ్లే..
వచ్చే ఏడాది జనవరి-ఫిబ్రవరిలో ప్రారంభంకావాల్సి ఉన్న క్రికెట్ సౌతాఫ్రికా టీ20 లీగ్ (CSA T20 League)లో భాగంగా కేప్‌టౌన్ ఫ్రాంచైజీని ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫ్రాంచైజీకి ఎంఐ కేప్‌టౌన్ (MI Capetown) అని పేరు పెట్టింది. తాజాగా ఆ జట్టు తరఫున ఆడబోయే ఆటగాళ్లను పరిచయం చేసింది.
కేప్‌టౌన్‌కు ప్రాతినిథ్యం వహించబోయే ఐదుగురు ఆటగాళ్ల పేర్లను ఎంఐ కేప్‌టౌన్ తాజాగా ట్విటర్ వేదికగా వెల్లడించింది. దక్షిణాఫ్రికాకు చెందిన డెవాల్డ్ బ్రెవిస్ (అన్ క్యాప్డ్), కగిసొ రబాడా లతో పాటు ముగ్గురు విదేశీ ఆటగాళ్లను కూడా తీసుకుంది. ముగ్గురిలో సామ్ కరన్, లియామ్ లివింగ్ స్టోన్ ఇంగ్లండ్ ఆటగాళ్లే కాగా ఐదో ఆటగాడిగా ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను తీసుకుంది.
పైన పేర్కొన్న ఐదుగురిలో డెవాల్డ్ బ్రెవిస్ ఇప్పటికే ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నవాడే. అతడిప్పుడు కేప్‌టౌన్ ఫ్రాంచైజీలో కూడా భాగం కానున్నాడు. ఇక లివింగ్‌స్టోన్ స్పిన్ ఆల్ రౌండర్ కాగా కరన్ బౌలింగ్ ఆల్ రౌండర్. రబాడా, రషీద్ ఖాన్లు అగ్రశ్రేణి బౌలర్లైనా బ్యాటింగ్ చేయగల సత్తా వాళ్లకు ఉంది.
Let’s rock with @KagisoRabada25! 🌈💙🇿🇦
.#OneFamily #MIcapetown @OfficialCSA pic.twitter.com/w1qRSR98H5— MI Cape Town (@MICapeTown) August 11, 2022
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
KTR | కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం.. కేటీఆర్ ధ్వజం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

