మార్క్ బౌచర్ క్షమాపణలు

జోహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ మార్క్ బౌచర్ క్షమాపణలు చెప్పాడు. బౌచర్ ఆటగాడిగా ఉన్న సమయంలో తనపై జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడని ఆ జట్టు మాజీ స్పిన్నర్ పాల్ ఆడమ్స్ ఆరోపించిన నేపథ్యంలో బౌచర్ స్పందించాడు. క్రికెట్ సౌతాఫ్రికా సోషల్ జస్టిస్ అండ్ నేషన్ బిల్డింగ్ (ఎస్‌జేఎన్)కు సమర్పించిన అఫిడవిట్లో బౌచర్.. తన మాజీ సహచరులకు క్షమాపణలు చెప్పాడు. బౌచర్ క్రికెటర్‌గా ఉన్నప్పుడు ఇతర ఆటగాళ్లపై అభ్యంతరకర పాటలు పాడేవాడని, నిక్ నేమ్స్‌తో జాతి వివక్ష (రేసిజం) వ్యాఖ్యలు చేసేవాడని ఆడమ్స్ ఆరోపించాడు. దక్షిణాఫ్రికా తరఫున 147 టెస్టులు, 295 వన్డేలు ఆడిన బౌచర్.. ప్రస్తుతం ఆ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- Mark Boucher
- South Africa
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

