మను-సౌరభ్‌కు రజతం

ఒసిజెక్ (క్రొయేషియా): షూ టింగ్ ప్రపంచకప్‌లో భారత ద్వయం మను బాకర్ – సౌరభ్ చౌదరి రజత పతకం కైవసం చేసుకుంది. శనివారం ఇక్కడ జరిగిన 10 మీటర్ల ఎయిర్‌పిస్టల్ మిక్స్డ్ టీమ్ విభాగం ఫైనల్లో మను-సౌరభ్ 12-16 తేడాతో రష్యా జోడీ విటాలినా – అర్టెమ్ చెర్నోసోవ్ చేతిలో పరాజయం పాలయ్యారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

