ఒక్క వేలుతో 129.50 కిలోలు ఎత్తి..
- స్టీవ్ కీలర్ గిన్నిస్ రికార్డు
లండన్: బ్రిటన్‌కు చెందిన స్టీవ్ కీలర్ సంచలనం సృష్టించాడు. ఒకే ఒక వేలితో ఏకంగా 129.50 కిలోల బరువు ఎత్తి ఔరా అనిపించాడు. కెంట్‌లో జరిగిన ఈవెంట్లో 48 ఏండ్ల కీలర్ ఈ సాహసం చేశాడు. శక్తినంతా కూడదీసుకుంటూ కుడిచేతి మధ్య వేలుతో ఎనిమిది సెకన్ల పాటు బరువును పైకి ఎత్తి సరికొత్త గిన్నిస్ రికార్డు నెలకొల్పాడు. మూడు 25 కిలోలకు పైగా ప్లేట్స్‌తో పాటు ఒకటి 20 కిలోలు, అటుఇటుగా 10 కిలోల బరువున్న ప్లేట్లను కీలర్ అమాంతం ఎత్తాడు. ఈ క్రమంలో 2011లో బెనిక్ (116.90కి) రికార్డును స్టీవ్ తిరుగరాశాడు. ఇదిలా ఉంటే సురెన్.. చిటికెన వేలుతో 110కిలోలు ఎత్తిన రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరలేదు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

