Home
Sports
Kumbham Sai Tanvi Reddy Won A Bronze Medal At The Telangana State Equestrian Championship
సాయితన్వికి కాంస్యం
తెలంగాణ స్టేట్ ఈక్వెస్ట్రియన్ చాంపియన్షిప్ లో కుంభం సాయి తన్వి రెడ్డి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: గండిపేటలోని హైదరాబాద్ పోలో, రైడింగ్ క్లబ్ వేదికగా శనివారం మొదలైన ఈ టోర్నీలో జూనియర్ డ్రెస్సేజ్ విభాగంలో సాయితన్వి సెంటార్ గుర్రంపై 50.800 శాతం స్కోరు సాధించిమూడో స్థానం సాధించింది.
ఈ విభాగంలో హెచ్పీఆర్సీ రైడర్ గౌతమ్ సంజయ్ సుజనాని స్టేట్ టైటిల్ను గెలుచుకుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

